గోప్యతా విధానం
మీ సమాచారాన్ని బాధ్యతాయుతంగా, పరిమితంగా మాత్రమే ఉపయోగిస్తాము.
- మేము సేకరించే సమాచారం: పేరు, ఫోన్/ఇమెయిల్, వార్డు, సమస్య వివరాలు, మీరు అప్‌లోడ్ చేసిన ఫోటో లేదా వీడియో.
- వినియోగం: ప్రజల మేనిఫెస్టో రూపకల్పన, వార్డు స్థాయి విశ్లేషణ, మీతో సంప్రదింపులు.
- ప్రచురణ: మీ ఫోన్ నంబర్, ఇమెయిల్ బహిరంగంగా ప్రచురించబడవు.
- తొలగింపు: మీ సమర్పణను తొలగించమని ఎప్పుడైనా అభ్యర్థించవచ్చు.
